పేరు మార్చుకున్న విజయ్…?

0 5

పేరు మార్చుకున్న విజయ్…?

Vijay Deverakonda Name Change

విజయ్ దేవరకొండ తన పేరులో మార్పు చేసుకున్నాడు. ‘దేవరకొండ విజయ్ సాయి’గా తన పేరులో మార్పు చేసుకున్నాడు. తన తాజా చిత్రమైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకి గాను ఆయన ఇదే పేరును వేసుకున్నాడు. రీసెంట్ గా వదిలిన టీజర్ వలన ఈ విషయం స్పష్టమైంది.కెరియర్ పరంగా మరింత కలిసి రావాలనే సెంటిమెంట్ తో ఆయన ఇలా చేసి ఉంటాడని అనుకోవచ్చునేమో. 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నాలుగు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా రాశి ఖన్నా.. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లె లైట్ అలరించనున్నారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం వలన, ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.