రెగ్యులర్ షూటింగ్ లో వెంకీ మామ

0

రెగ్యులర్ షూటింగ్ లో వెంకీ మామ


వెంకటేష్, నాగచైతన్యలు కలిసి చేస్తన్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ ఇందులో వెంకీ కి జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్య సరసన రాశీఖన్నా నటించనుంది. ముందుగా చైతన్య సరసనరకుల్ ప్రీత్ సింగ్అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు అనుకున్నా ఎందుకో ఆ జోడీ సెట్ కాలేదు. అందుకే రాశీఖన్నాను తీసుకున్నారు. రాశీ గతంలో ‘మనం’ చిత్రంలో కొద్దిసేపు నాగ చైతన్య సరసన మెరిసింది. ఇకపోతే ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నాడు.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.