బన్నీ కి జంటగా కైరా ని ఫిక్స్ చేయనున్న త్రివిక్రమ్…?
బన్నీ కి జంటగా కైరా ని ఫిక్స్ చేయనున్న త్రివిక్రమ్...?
బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల లాగే ఇది కూడా తండ్రి సెంటిమెంట్ తో కూడిన సినిమానే. ఇందులో నటించే హీరోయిన్ల…