దసరాకు బరిలోకి దిగనున్న సైరా నరసింహరెడ్డి

0

దసరాకు బరిలోకి దిగనున్న సైరా నరసింహరెడ్డి

దసరాకు బరిలోకి దిగనున్న సైరా నరసింహ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సినిమా సైరా. ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసుకుంది. చారిత్రాత్మక స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా క్యాస్టింగ్ తో తెరెకెక్కుతోంది.

విజువల్ వండర్స్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. దాదాపు రూ.300 కోట్ల రూపాయలతో నిర్మితమౌతున్న ఈ సినిమా దసరా ఫెస్టివల్ కు రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. గ్రాఫిక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండటంతో సినిమా విడుదల ఆలస్యం అయ్యిందని తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.