రామ్ చరణ్ ని చిన్నపిల్లోడు అంటున్న … స్నేహ

0

రామ్ చరణ్ ని చిన్నపిల్లోడు అంటున్న … స్నేహ

రామ్ చరణ్ ని చిన్నపిల్లోడు అంటున్న   స్నేహ...

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చిన్న పిల్లాడై ఆడుకుంటాడని హీరోయిన్ స్నేహ అంటోంది. చిన్న పిల్లలు కనిపిస్తే చాలు.. ఆయన కూడా పిల్లాడిలా మారిపోయి తెగ ఎంజాయ్ చేస్తారని సోషల్ మీడియా వేదికగా తెలిపింది స్నేహ. ఈ మేరకు రామ్ చరణ్ తన కొడుకుతో సరదాగా గడుపుతున్న ఓ పిక్.. తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది స్నేహ. ‘‘వినయ విధేయ రామ సెట్స్‌పై ఉన్న సమయంలో తీసిన ఫొటో ఇది. చరణ్ అంటే విహాన్‌కి చాలా ఇష్టం. బాబు కనిపిస్తే చాలు చెర్రీ కూడా చిన్నపిల్లాడిలా అతనితో ఆడుకుంటూ ఉంటాడు. సెట్‌కు విహాన్‌ను తీసుకెళ్లిన ప్రతిసారీ వాడితో కలిసి చరణ్‌ ఆడుకునే వాడు’’ అని ఈ పిక్‌కి క్యాప్షన్ ఇచ్చింది స్నేహ.
 
 
ఈ పిక్‌లో స్నేహ కొడుకు విహాన్‌ జుట్టును స్టైల్‌గా సవరిస్తూ రామ్ చరణ్ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.