పాలరాతి బొమ్మకీ నల్ల గౌన్ వేసినట్టు ఉంది… శ్రియ…?

0 40

పాలరాతి బొమ్మకీ నల్ల గౌన్ వేసినట్టు ఉంది… శ్రియ…?

#Shriya #ShriyaSaran #CineUpdates
2001 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులకు ‘ఇష్టం’ చిత్రంతో పరిచయం అయిన శ్రియ శరన్ దాదాపు రెండు దశాబ్దాల కాలంగా హీరోయిన్గా నటిస్తూనే ఉంది. ఈ అమ్మడు ఇప్పటికి సీనియర్ స్టార్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్గానే ఉంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా చిత్రాలు చేస్తున్న శ్రియ హాట్ ఫొటో షూట్స్ ను కూడా రెగ్యులర్ గా తన సోషల్ మీడియా పేజ్ లలో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా శ్రియ ఈ ఫొటోలతో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ ఫొటోలో శ్రియ పాల రాతి శిల్పంకు నల్ల గౌన్ వేసినట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రియ అందాల ప్రద్శణపై కూడా నెట్టింట కామెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి.

నాలుగు పదుల వయసులో కూడా ఏమాత్రం అందం తగ్గని శ్రియ రియల్ బ్యూటీ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రియ రెండు తమిళ చిత్రాలతో పాటు తెలుగులో ఒక సినిమా హిందీలో ఒక సినిమాను చేస్తోంది. తెలుగులో ఈమె బోయపాటి శ్రీను చిత్రానికి కూడా ఎంపిక అయ్యిందని వార్తలు వచ్చాయి. కాని ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి శ్రియ ఈ ఫొటోతో మరోసారి నెట్టింట వైరల్ అయ్యింది.

Leave A Reply

Your email address will not be published.