ఇక్కడ సమంత.. అక్కడ యశోద..?

0 14

ఇక్కడ సమంత.. అక్కడ యశోద..?

#Samantha #Yashoda #CineUpdates

ఇప్పుడు సమంత గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు మనం సామ్ అనో సమంత అనో.. అక్కినేని కోడలు అనో ఇలా పలు పేర్లతో పిలుచుకున్నాం. అయితే తనకు ఇంకో పేరు కూడా ఉందట. తాజా సమాచారం ప్రకారం సమంత ఇంట్లో, తన సర్కిల్ ల్లో మాత్రం సమంత ను యశోద అని పిలుస్తారట. అంతేకాదు సామ్ కు యశోద అన్నపేరుతో పిలిస్తే చాలా ఇష్టమట. మరి దీనిపై సామ్ ఎలా స్పందిస్తుందో.. మరి సమంత అయినా.. యశోద అయినా పేరుతో పనిలేదు కదా. టాలెంట్ ఉంటే పేరు ఏదైనా పర్లేదు.

ఇక ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సామ్. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది స్యామ్. మరోవైపు పలు సినిమాలు కూడా చేస్తుంది. విజయ్ సేతుపతి, నయనతార మరియు సమంత ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Leave A Reply

Your email address will not be published.