నీది ఐపోతే… నేను స్టార్ట్ చేస్తా…?

0 158

నీది ఐపోతే… నేను స్టార్ట్ చేస్తా…?


కరోనా నేపథ్యంలో ఇప్పుడు అందరికి థర్మల్ స్కానర్ తో టెస్ట్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సూపర్ మార్కెట్ వెళ్లిన రవిబాబు కు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ గార్డు థర్మల్ స్కానర్ తో ఆయన్ని చెక్ చేయగా, “అయిపోయిందా. ఇప్పుడు నేను చెక్ చేస్తాను” అంటూ తన జేబులోంచి థర్మల్ స్కానర్ తీసిన రవిబాబు ఆ సెక్యూరిటీ గార్డుకు టెంపరేచర్ చెక్ చేయడం. ఆపై, “నీకేమీ లేదు, నువ్వు ఓకే” అని చెప్పి సూపర్ మార్కెట్లోకి సీరియస్ గా వెళ్లిపోయారు. ఈ వీడియో చూడటానికి కామెడీ గా నవ్వుతెప్పిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.