మహేష్ తో సినిమా పై రాజమౌళి క్లారిటీ…

0 51
mahesh babu rajamouli movie

మహేష్ బాబు రాజమౌళి ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ మొత్తం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకధీరుడు ఈ విషయం పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. సూపర్‌స్టార్‌ మహేష్‌తో తన సినిమా కచ్చితంగా ఉంటుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం మహేష్ బాబుకు సరిపడిన కథ ఇంకా తన దగ్గర రెడీ గా లేదని, మహేష్‌ కు సరిపోయే స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉన్నప్పుడే అతడిని కలుస్తాను. ఇందులో అంత తొందరేం లేదు. 

మహేష్ తో తప్పకుండా సినిమా చేస్తానని అన్నారు రాజమౌళి. ఎనిమిదేళ్ల క్రితమే మహేష్ తో సినిమా చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన చేయలేకపోయారు. కాగా, ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయాలి అనుకుంటే దానికి సరిపడిన అన్ని కుదిరి సరైన కథ దొరకితే తప్పకుండా ముందుకు వెళ్తాం అంటు చెప్పుకొచ్చారు రాజమౌళి.

Leave A Reply

Your email address will not be published.