పవన్ తో రొమాన్స్ చేయనున్న అనుష్క…?

0 56

పవన్ తో రొమాన్స్ చేయనున్న అనుష్క…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుసగా మూడు సినిమాలు ప్రకటించడమే కాకుండా అందులో రెండు సెట్స్ మీదకు వెళ్లేలా చేసాడు. వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా క్రిష్ దర్శకత్వంలో ” విరూపాక్ష ” అనే చిత్రం కూడా చేస్తున్నాడు పవన్. బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ గజదొంగగా నటిస్తున్నాడు. కాగా అతడి సరసన సాలిడ్ అందాల భామ అనుష్క నటించనున్నట్లు సమాచారం.

గతంలో అనుష్క క్రిష్ దర్శకత్వంలో ” వేదం ” చిత్రంలో నటించింది. వేదం లో అనుష్క వేశ్య పాత్రలో నటించింది. ఆ పాత్ర అనుష్కకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత మళ్ళీ క్రిష్ తో సినిమా చేయలేదు ఈ భామ.అలాగే ప్ పవన్ కళ్యణ్ ఏపడివరకు అనుష్క తో సినిమా చేయలేడు. దాంతో సాలిడ్ అందాల భామ అనుష్క ను తీసుకోవాలి అని చూస్తున్నాడు క్రిష్. పవన్ కళ్యణ్ అనుష్క తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఉండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.