మెగా ఇంటి నుంచి రానున్న మరో హీరో….?

0

మెగా ఇంటి నుంచి రానున్న మరో హీరో…?

మెగా ఇంటి నుంచి రానున్న   మరో హీరో
మెగా కుటుంబం నుండి చిరు తర్వాత పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ ఇలా 8 మంది హీరోలు పరిశ్రమకు వచ్చారు. ఇప్పడు 9వ నెంబర్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతనే చిరు మేనల్లుడు, ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్. రేపే ఇతని మొదటి సినిమా లాంచ్ కానుంది. ఈ వేడుకకు మెగా హీరోలు చాలామంది హాజరవుతారని తెలుస్తోంది. డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిస్ నిర్మించనున్న ఈ సినిమాను సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చి బాబు డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందట.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.