నీహారిక కి పెళ్లి ఫిక్స్… వరుడు ఎవరో చూడండి.

0 92

నీహారిక కి పెళ్లి ఫిక్స్… వరుడు ఎవరో చూడండి.

#NiharikaKonidela #CineUpdates
మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి మరో యేడాదిలో జరగనుంది. ఈ మేరకు మెగా ఫ్యామిలీ నుంచి ప్రకటన వచ్చింది. తగిన వరుడి కోసం వెతుకుతున్నామని ఆ మధ్య నాగబాబు చెప్పేశారు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? నిహారిక పెళ్లి ఫిక్సయింది. ఓ వ్యాపారవేత్తతో ఆమె వివాహం నిశ్చయమైందని, ఆగస్టులో వీరి పెళ్లి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.

neharika
ఈ ప్రచారం నిజమే అన్నట్టుగా నిహారిక తన స్టార్‌బక్స్‌ కాఫీ కప్పు ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.అయితే ఆ కప్పుపై మిస్‌. నిహా (మిస్‌ని కొట్టివేసి) మిసెస్‌..? అని రాసి ఉంది. అయితే నిహారిక పెట్టిన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు.‘నిహారిక.. మీకు పెళ్లి ఫిక్స్‌ అయ్యిందా?, త్వరలో మీరు పెళ్లి చేసుకోనున్నారా? వరుడు ఎవరు?’ అని కామెంట్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.