Narappa Nundi Priyamani Look Vidudhala

0 39

Narappa Nundi Priyamani Look Release

#Narappa #Priyamani #CineUpdates

హీరోయిన్ ప్రియమణి బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆమెని సప్రైజ్ చేశారు విక్టరీ వెంకటేష్. వెంకటేశ్‌-ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ చిత్రం నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను వెంకటేశ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు.


ఈ రోజు నీకు అద్భుతంగా ఉండాలని, అలాగే ఈ ఏడాది అంతా నీకు మంచి విజయాలు వరించాలని కోరుకుంటున్నాను’ అని వెంకీ ట్విట్ చేశారు. ఈ చిత్రంలో ప్రియమణి సుందరమ్మగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోలీవుడ్ హిట్ అసురన్ కి రిమేక్ ఇది.

Leave A Reply

Your email address will not be published.