ఐదుగురు హీరోయిన్లుతో రొమాన్స్ చేస్తున్న నాని

0

ఐదుగురు హీరోయిన్లుతో రొమాన్స్ చేస్తున్న నాని

ఐదుగురు హీరోయిన్లుతో  రొమాన్స్  చేస్తున్న నాని
నేచ్యురల్ స్టార్ నాని ‘జెర్సీ’ షూటింగ్ ముగించేశాడు. ఇప్పుడు తన పూర్తి సమయాన్ని విక్రమ్ కుమార్ సినిమా కోసం కేటాయించారు. ఈ చిత్రంలో నానికి జోడీగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారట. అందులో కీర్తి సురేష్, మేఘ ఆకాష్, ప్రియా ప్రకాష్ వారియర్ ముగ్గురు కాగా ఇంకో ఇద్దర్ని ఇంకా ఎంపిక చేయాల్సి ఉందట. ఈ సినిమా కూడా విక్రమ్ కుమార్ గత చిత్రాలు మాదిరిగానే సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నాని విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 19 నుండి మొదలుకానుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.