అఖిల్ కోసం తారక్ అక్కడో మరి..?

0

అఖిల్ కోసం తారక్ అక్కడో మరి..?

majnu movie Pre release Event Chief Guest

అఖిల్ అక్కినేని ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలతో చాలా స్నేహంగా ఉంటాడు.  ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, నితిన్ ఇలా అందరూ అతనికి మంచి స్నేహితులు.  ఈ స్నేహం కారణంగానే తారక్ అఖిల్ యొక్క నూతన చిత్రం ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.  ఈ వేడుక ఈ నెల 19న జరగనుంది.  ఇకపోతే వెంకీ అట్లూరి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను జనవరి 25న విడుదలచేస్తున్నారు.  ఈ చిత్రంలో అఖిల్ మునుపెన్నడూ లేని కొత్త తరహా క్యారెక్టర్లో కనిపించనున్నాడు.  ట్రైలర్, పాటలు బాగుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.