టాప్ ప్లేస్ లో మహేష్ బాబు…?

0 24

టాప్ ప్లేస్ లో మహేష్ బాబు…?

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ క్రేజ్ ని చూసి కార్పోరేట్ కంపెనీలు కూడా మహేష్ బాబు ఒక్క యాడ్ అయినా చేయించుకోవాలని ఆరాటపడుతున్నారు.

ప్రస్తుతం మహేష్ చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 ఎండార్స్ మెంట్ మహేష్ చేతిలో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. యాడ్స్ పరంగా మహేష్ హీరోలెవరికి అందనంత ఎత్తులో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. తాజాగా మరో బ్రాండ్ కూడా ఈయన ఖాతాలో చేరిపోయింది. కార్ దేఖో యాడ్ కూడా మహేష్ బాబుతోనే షూట్ చేయబోతున్నారు.

త్వరలోనే ఈ యాడ్ షూటింగ్ మొదలు కానుంది.

దాంతో పాటు బిజినెస్లో కూడా మహేష్ బాబు దూసుకుపోతున్నాడు. మహేష్ త్వరలోనే పెర్ఫ్యూమ్ బిజినెస్ లోకి దిగబోతున్నాడనే టాక్ మొదలయ్యింది.
మహేష్ పేరుతోనే ఓ సిగ్నేచర్ పర్ఫ్యూమ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు.

Leave A Reply

Your email address will not be published.