డేట్ ఫిక్స్ చేసుకున్నా మహర్షీ

0

డేట్ ఫిక్స్ చేసుకున్నా మహర్షీ

డేట్ ఫిక్స్ చేసుకున్నా మహర్షీ

మహేష్ బాబు హీరోగా చేస్తున్న మహర్షి సినిమా షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన పల్లెటూరి సెట్ లో షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్, సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. మహాశివరాత్రి రోజున అంటే మార్చి 4 వ తేదీన మహర్షి టీజర్ ను రిలీజ్ చేస్తారట. ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ ఏమంటే.. రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ ఫోన్ అయిందని తెలుస్తోంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.