సర్కారు వారి పాట మూవీ హీరోయిన్ తానే ..?

0 124

సర్కారు వారి పాట మూవీ హీరోయిన్ తానే ..?

#Sarkaruvaaripaata #MaheshBabu #KeerthySuresh #cineupdates

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ సినిమాకి సంబంధించిన టైటిల్, మహేష్ బాబు ఫ్రీ లుక్ ను విడుదల చేసారు. ‘సర్కారు వారి పాట‘ టైటిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మహేష్ బాబు ఫ్రీ లుక్ కి సైతం అదిరిపోయే స్పందన లభించింది. కాగా ఈ సినిమాకి హీరోయిన్ కన్ ఫార్మ్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

కీర్తిసురేష్ హీరోయిన్ గా ఫైనలైజ్ అయినట్టు వార్తలు అందుతున్నాయి. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో, కీర్తిసురేష్ అయితే ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని భావించాడట డైరెక్టర్ పరశురామ్. మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆల్ మోస్ట్ కీర్తిసురేష్ ఈ సినిమాకి ఫైనలైజ్ అయిపోయినట్టేనని ఫిల్మ్ నగర్ సమాచారమ్. కీర్తిసురేష్ జాక్ పాట్ కొట్టినట్టే కదా.!

Leave A Reply

Your email address will not be published.