పారితోషికం తగ్గించిన కీర్తి సురేష్…?

0 119

పారితోషికం తగ్గించిన కీర్తి సురేష్…?

#keerthySuresh #CineUpdates

కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై గట్టిగానే పడింది. అయినా.. రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి స్టార్ హీరోలు పెద్దగా ఇష్టపడటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి చెప్పకొట్టినట్టు హీరోయిన్ కీర్తి సురేష్ పరిస్థితులని అర్థం చేసుకుని తన పారితోషికాన్ని తగ్గించుకుంది.

keerthy suresh latest photos

ముందుగా మాట్లాడుకున్న పారితోషికం నుంచి 20-30 శాతం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట. ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. కీర్తి సురేశ్‌ నటించిన ‘పెంగ్విన్‌’ సినిమా మరో మూడు రోజుల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఆమె చేతిలో ప్రస్తుతం ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘రంగ్‌దే’, ‘మరక్కర్’, ‘అన్నాత్తే’ ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.