Bunny Mahesh la madhya War…

0 59

Bunny Mahesh La madhya War…?

#MaheshBabu #AlluArjun #CineUpdates

సంక్రాంతి బరిలో అల్లు అర్జున్ – మహేష్ బాబు ల మధ్య పెద్ద వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య మరోసారి వార్ జరగనుందని తెలుస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తుండగా కేరళలో ఈ చిత్రం ఓ చిన్న షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఈ షెడ్యూల్ నందు బన్నీ పాల్గొనలేదు. ఇక మహేష్ దర్శకుడు పరుశురాం తో సర్కారు వారి పాట మూవీ ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు కొద్దిరోజులలో షూటింగ్ కి వెళ్లనున్నాయి. బన్నీ ఇప్పటికే 2021 సమ్మర్ టార్గెట్ గా పెట్టుకోగా, మహేష్ సర్కారు వారి పాట సైతం అప్పుడే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది జరిగితే మరోసారి అభిమానులకు పెద్ద పండగే.

Leave A Reply

Your email address will not be published.