క్లీవేజ్ షో తో రెచ్చగొడుతున్న అమల…?

0 38

క్లీవేజ్ షో తో రెచ్చగొడుతున్న అమల…?

#AmalaPaul #CineUpdates
అందాల ఆరబోతతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న అమలా పాల్ ఎక్కడా తగ్గడం లేదు . రోజురోజుకి అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది . కొద్దిగానైనా గ్యాప్ ఇస్తుందేమో అంటే నెవ్వర్ …. గ్యాప్ ఇచ్చేదే లేదు రెచ్చిపోవడమే .. నా అందాలతో కుర్రాళ్ళు చచ్చిపోవడమే అంటూ గ్యాప్ ఇవ్వడమే లేదు ఈ హాట్ భామ . ఇప్పటికే పెళ్లి చేసుకొని విడాకులు అందుకున్న ఈ భామ మళ్ళీ రెండో పెళ్లి పై ఆలోచన చేస్తోంది .

గతకొంత కాలంగా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తూనే ఉంది . ఈ భామ తమిళ సినిమాల్లో అలాగే తెలుగు సినిమాల్లో నటిస్తోంది . అయితే తెలుగులో అంతగా ఈ భామకు సినిమాలు లేవు కానీ తమిళ్ లో మాత్రం బాగానే ఉన్నాయి . తాజాగా క్లీవేజ్ అందాలను చూపిస్తూ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది అమలా పాల్ .దాని తాలూకు ఫోటో ని షేర్ చేసి కుర్రాళ్ళు పండగ చేసుకోండిరా నా అందాలను చూస్తూ అంటూ ఫోజు పెట్టింది .

Leave A Reply

Your email address will not be published.