అలియా ను వదిలేస్తున్నారు…?

0 36

అలియా ను వదిలేస్తున్నారు…?

#AliaBhatt #CineUpdates

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో బంధుప్రీతి, వారసత్వంపై విస్తృత చర్చజరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా నెపొటిజం.. ఫేవరెటిజం చూపించే వారిని వ్యతిరేకించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో వారిని అన్ ఫాలో అవ్వాలంటూ కొందరు పిలుపునిచ్చారు. దాంతో చాలా మంది సెలబ్రెటీల ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య తగ్గుతోంది.

మూడు రోజుల్లో ఆలియా భట్ ఇన్ స్టాగ్రామ్ లో 4.5 లక్షల మంది ఆమెను అన్ ఫాలో అయ్యారు. ఆమె ఫాలోవర్స్ సంఖ్య 4.5 లక్షలు తగ్గడం జరిగింది. ఇక కరణ్ జోహార్ ఫాలోవర్స్ సంఖ్య 2 లక్షలు తగ్గింది. సల్మాన్ ఖాన్ అకౌంట్ ను 50 వేల మంది అన్ ఫాలో అయ్యారు. ఇక మొదటి నుంచి బాలీవుడ్ లో వారసత్వం ను మొదటినుంచి వెతిరేకిస్తున్న నటి కంగనా కు ఫాలోవర్స్ పెరిగారు.

Leave A Reply

Your email address will not be published.