హలచల్ రేపుతున్న ప్రముఖనటి హాట్ ఫొటోస్

0

హలచల్ రేపుతున్న ప్రముఖనటి హాట్ ఫొటోస్

హలచల్ రేపుతున్న  ప్రముఖనటి హాట్ ఫొటోస్
సౌత్ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ హన్సిక. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈమెకు యువతలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందరూ ఆమెను జూనియర్ కుష్బు అంటుంటారు. తాజాగా ఈమె వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళింది. అక్కడ ఆమె తీసుకున్న కొన్ని వ్యక్తిగత ఫోటోలు ఆన్ లైన్లో బయటపడ్డాయి. వాటిలో ఆమె బికినీ సెల్ఫీలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం అవే హాట్ టాపిక్. ట్విట్టర్, ఇన్స్టాగ్రమ్ ద్వారా హన్సిక బయటపెట్టని ఆ ఫోటోలు ఎలా, ఎవరి ద్వారా బయటికొచ్చాయి అనేదే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.