ట్రేండింగ్ లో చరణ్, అఖిల్, ఎన్టీఆర్…

1

ట్రేండింగ్ లో చరణ్, అఖిల్, ఎన్టీఆర్…

ట్రేండింగ్ లో చరణ్, అఖిల్, ఎన్టీఆర్
పరిశ్రమలో పరిస్థితులు పూర్తిగా మారాయి. మన యువ హీరోలు చాలా మంది ఒకరితో ఒకరు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రానా, అఖిల్ .. వీరంతా మంచి స్నేహితులు. తరచూ కలుస్తూ పార్టీలు చేసుకుంటుంటారు. తాజాగా కూడా అఖిల్, చరణ్, ఎన్టీఆర్ ముగ్గురూ కలిశారు. ఆ మీటింగ్ తాలూకు ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఇలా ముగ్గురు స్టార్లు ఒకే ఫ్రేములో ఉండటంతో అభిమానులు ఆ ఫోటోను తెగ షేర్ చేస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇకపోతే అఖిల్ కొత్త సినిమా ‘మిస్టర్ మజ్ను’ ఈ శుక్రవారం విడుదలకానుండగా చరణ్, తారక్ ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

1 Comment
  1. […] ట్రేండింగ్ లో చరణ్, అఖిల్, ఎన్టీఆర్… […]

Leave A Reply

Your email address will not be published.