ఈ హీరో ఎవరో తెలిస్తే షాక్…?

0

ఈ హీరో ఎవరో తెలిస్తే షాక్…?

పై ఫోటోలో ఉన్న హీరోను గుర్తుపట్టారా.. అతను హీరో మాధవన్. కొన్ని క్షణాల పాటు చూస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా గెటప్ చేంజ్ చేసుకున్నాడు మాధవన్. ప్రస్తుతం చేస్తున్న ‘రాకెట్రీ’ అనే సినిమా కోసం శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలోకి మారిపోయాడు మాడీ. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ముందుగా ఈ చిత్రాన్ని అనంత్ మహదేవన్ డైరెక్ట్ చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వలన ఆయన తప్పుకోవడంతో స్వయంగా మాధవన్ మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేస్తున్నాడు.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.