Virata parvam Priyamani Look Release

0

Virata parvam Priyamani Look Release..

రానా , సాయి పల్లవి జంటగా ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ ‘వేణు ఉడుగుల’ డైరెక్ట్ చేస్తున్న చిత్రం విరాట పర్వం. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ పీరియాడిక్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా పోలీస్ గా నటిస్తుండగా సాయి పల్లవి జానపద గాయనిగా మరియు కొన్ని సన్నివేశాల్లో నక్సలైట్ గా కనిపించనుంది.

అలాగే ఈ మూవీ లో ప్రియమణి కూడా ఓ రోల్ లో నటిస్తుంది. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భాంగా ఆమె లుక్ ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో ప్రియమణి నక్సలైట్ గెటప్ లో కనిపించింది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.