చిరంజీవి కి హెయిర్ కట్ చేసిన సుష్మిత..?
చిరంజీవి కి హెయిర్ కట్ చేసిన సుష్మిత..?
#Chiranjeevi #Sushmitha #CineUpdates
కరోనా వైరస్ కారణంగా ప్రజలు సెలబ్రిటీలు రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్నారు. కనీసం జుట్టు కత్తిరించుకోటానికి కూడా బయటకు వెళ్ళటానికి భయపడుతున్నారు.ఈ నేపథ్యం లోనే చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత హెయిర్ కట్ చేసింది. హెయిర్ కటింగ్ కోసం ప్రస్తుతం బయటకు వెళ్లలేని పరిస్థితి, బార్బర్ ఇంటికి రాలేని పరిస్థితి అందుకే నేను కటింగ్ చేస్తున్న అంటూ సుస్మిత చెప్పుకొచ్చింది. వీడియో పాతదే అయినప్పటికీ ఫాథర్స్ డే సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది సుష్మిత.