పిచ్చెక్కిస్తున్న రష్మీ అందాలు..

0
7


rashmi hot Pose

‘జబర్దస్త్’ కామెడీ షోలో యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు రష్మి గౌతమ్ సుపరిచితురాలు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మి మరోవైపు సినిమాల్లోనూ ప్రయత్నిస్తోంది. రష్మి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక యాంకర్ గా మంచి పాపులర్ అయినా, సినిమాల పరంగా ఇంత వరకు సరైన హిట్ చూడలేదు.

రష్మీ హీరోయిన్ గా వచ్చిన “గుంటూరు టాకీస్” సినిమాలో ఎంతలా రెచ్చిపోయిందో చూసే ఉంటాం. సినిమా పరంగా ప్లాప్ టాక్ మూటగట్టుకున్న రష్మీ అందాలు చూడటానికి బి, సి సెంటర్స్ లో జనం ఎగబడ్డారు. దీనితో ఈ ప్రాజెక్టు అమాంతం ప్రాఫిట్ జోన్ లోకి వచ్చి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తరువాత రష్మీ చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here