NTR tho Neel Prashanth Movie Confirm

0

NTR tho Neel Prashanth Movie Confirm

ఈరోజు KGF2 డైరెక్టర్ prashanth neel పుట్టినరోజు KGF2 సినిమాలతో బిజీగా ఉన్నారు అయితే గత కొద్దిరోజులుగా ప్రశాంత నుండి తన తదుపరి సినిమా గురించి ఏదైనా యూపీడీయేట్ వస్తుందేమో అన అందరూ ఎదురు చూస్తున్నారుి ప్రశంసలతో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు అంటే ఓకే కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టిన రోజున డైరెక్టర్ ప్రశాంత త్వరలోనే ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని ఇండైరెక్టుగా Hint ఇచ్చాడు.

ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది అని కూడా వార్తలు వినిపించాయి. ఇక అప్పటి నుండి ఎన్టీఆర తో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో అభిమానులు.ఆ తర్వాత మళ్లీ డైరెక్టర్ ప్రశాంత్ KgF 2 మాత్రమ చేస్తాను అని పెట్టాను అని చెప్పడంతో అంతా సైలెంట్ అయిపోయింది.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నీల్ ప్రశాంత్ కే విషెస్ చెప్పిన ప్రశాంతి ఈసారి వస్తానని అలాగే త్వరలో కలుద్దాం అని ట్వీట్ చేశారు. ఈ రోజు కావడంతో అభిమానులు మళ్ళీ ఎన్టీఆర్ సినిమా గురించి ఏదైనా అప్డేట్ వస్తారేమో అని ఏం చేస్తున్నారు అయితే ప్రశాంతంగా మైత్రి మూవీ మేకర్స్ వారు చేసిన ట్వీట్ చూస్తే ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది ప్రశాంత్ ని కలవడానికి సిద్ధంగా ఉన్నాం అని ట్వీట్ చేశారు.

ఈ సినిమా దాదాపు ఖాయమని అనిపిస్తుంది ఈ సారి కూడా మూవీ ఉన్నట్లు తెలుస్తోంది. కుదిరితే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలెడితే కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మాత్రం ఈ వార్త బూస్ట్ నేశ్చే వార్త అని చెప్పాలి.

Leave A Reply

Your email address will not be published.