Nikhil Cinemalo Nen Cheyalenu

0

Nikhil Cinemalo Nen Cheyanu… anupama…?

యంగ్ హీరో నిఖిల్ హిట్ చిత్రం ‘కార్తికేయ’కు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అని వార్తలు వినిపించాయి. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? ఈ సినిమాలో అనుపమ నటించడం లేదట. సినిమా బడ్జెట్ పరిమితులకు మించి అనుపమ డిమాండ్ చేయడం ఒక కారణమని తెలిసింది.

ప్రభుత్వం నుంచి షూటింగ్ లకి ఎప్పుడు అనుమతి లభిస్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు. షూటింగ్స్ స్టార్ట్ అయ్యేవరకు ఏ నిర్ణయం తీసుకోకూడని హీరోయిన్స్ భావిస్తున్నారు. అందుకే హీరోయిన్ గురించి ఇప్పట్లో డిసైడ్ కాదని తెలుస్తోంది. మహేశ్ కొత్త చిత్రం సర్కారు వారి పాట సినిమా కోసం కూడా హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు.

Leave A Reply

Your email address will not be published.